‘నాన్-షెడ్యూల్డ్’ విమాన ఆపరేటర్లకు నిబంధనలు కఠినతరం
వరుస విమాన దుర్ఘటనల నేపథ్యంలో ‘నాన్ షెడ్యూల్డ్' విమాన ఆపరేటర్లకు నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో భద్రతాపరమైన లోపాలకు పైలట్లపై నిందమోపితే కుదరదని, నిబంధనలు పాటించని నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు, వాటి మేనేజర్లపై వ్యక్తిగత చర్యలు తప్పవని హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : వరుస విమాన దుర్ఘటనల నేపథ్యంలో ‘నాన్ షెడ్యూల్డ్’ విమాన ఆపరేటర్లకు నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో భద్రతాపరమైన లోపాలకు పైలట్లపై నిందమోపితే కుదరదని, నిబంధనలు పాటించని నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు, వాటి మేనేజర్లపై వ్యక్తిగత చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ రంగంలోని ఆపరేటర్లతో డీజీసీఏ మంగళవారం సమావేశం నిర్వహించింది. జనవరి 28న బారామతిలో, సోమవారం జార్ఖండ్లో విమాన దుర్ఘటనలు.. రెండూ ‘నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్’ విమానాలే కావటంపై డీజీసీఏ చర్యలకు దిగింది. ఇతర ప్రమాణాలన్నింటి కంటే భద్రతే అత్యంత ముఖ్యమైందని ఆపరేటర్లకు తెలియజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

