జడ్చర్ల టౌన్: ఆది త్య ఎల్-1 రూపకల్పనలో జడ్చర్లకు చెందిన నీల ప్రదీప్‌కుమార్ భాగస్వామి అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రదీప్‌కుమార్ జర్మనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించినా, దేశానికి సేవలందించాలని ఆయన ఇస్రోలో చేరారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.