Abdul Khaleque | అసోంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ
Abdul Khaleque | అసోంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బర్పెటా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత అబ్ధుల్ ఖాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. ఈ విషయాన్ని ఖాలిక్ తన అధికారిక ఎక్స్ (X) హ్యాండిల్లో షేర్ చేశారు.
Abdul Khaleque: అసోంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బర్పెటా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత అబ్ధుల్ ఖాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. ఈ విషయాన్ని ఖాలిక్ తన అధికారిక ఎక్స్ (X) హ్యాండిల్లో షేర్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ పోకడల కారణంగానే ఒడిశాలో పార్టీ ఆధ్వాన్న స్థితికి చేరిందని అబ్ధుల్ ఖాలిక్ తన రాజీనామా లేఖలో ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ విధానాలు నచ్చకే కాంగ్రెస్ పార్టీతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ఖాలిక్ ట్వీట్ చేశారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపానని చెప్పారు. ఆ లేఖను కూడా ఎక్స్లో షేర్ చేశారు.
కాగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈసారి బర్పెటా లోక్సభ టికెట్ ఇవ్వకపోవడమే అబ్ధుల్ ఖాలిక్ రాజీనామాకు అసలు కారణంగా తెలుస్తోంది.
I have decided to severe my ties of 25 years with Congress. I already send my resignation letter to Honourable Congress President Kharge ji. pic.twitter.com/DAROZe4xzD
— Abdul Khaleque (@MPAbdulKhaleque) March 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

