ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను కొట్టిన కార్యకర్తలు.. వీడియో వైరల్
Gulab Singh Yadav:ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌ను ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టికెట్లను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దాడి వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌ను ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టికెట్లను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దాడి వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే గులాబ్ సింగ్‌ది ఢిల్లీలోని మాటియాలా నియోజకవర్గం. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అక్కడ ఈ గలాటా జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఏం జరిగిందో తెలియదు కానీ, ఎమ్మెల్యేతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కాలర్‌ను పట్టుకుని, గుంజేశారు. జనం నుంచి తప్పించుకుని పారిపోతున్న ఎమ్మెల్యేను పట్టుకుని మరీ పంచ్‌లు విసిరారు.
మున్సిపల్ టికెట్లు అమ్మినందుకు సొంతం పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేపై దాడి చేసినట్లు బీజేపీ ఆరోపిస్తున్నా.. ఆ ఆరోపణలను ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కొట్టిపారేశారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.
Unprecedented scenes from the party that indulged in the theatrical drama of ‘honest politics’.
Such is AAP’s corruption that even their members are not sparing their MLAs!
A similar outcome awaits them in upcoming MCD polls. pic.twitter.com/ig9rKuKl82
— Sambit Patra (@sambitswaraj) November 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

