సింగిల్ విండో ఆన్లైన్ క్లియరెన్స్‌తో ఫిల్మ్ పాలసీ!
సినిమా షూటింగ్‌లకు 15 రోజుల్లో సింగిల్ విండో ఆన్లైన్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలతో ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ ఫిల్మ్ పాలసీని శుక్రవారం ప్రకటించనుంది.
న్యూఢిల్లీ : సినిమా షూటింగ్‌లకు 15 రోజుల్లో సింగిల్ విండో ఆన్లైన్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలతో ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ ఫిల్మ్ పాలసీని శుక్రవారం ప్రకటించనుంది. సినిమా షూటింగ్‌లకు సంబంధించి 25 శాఖలతో కూడిన ఆన్లైన్ ఈ క్లియరెన్స్‌ను ఇచ్చేలా ఈ విధానానికి రూపకల్పన జరిగిందని అధికారులు తెలిపారు.
ఫిల్మ్ పాలసీ అమలుకు ఢిల్లీ టూరిజం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సినిమాల ప్రోత్సాహం, టూరిజం పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట ఉపాధి అవకాశాల కల్పన, ఆర్ధిక వ్యవస్ధ ఉత్తేజం కోసం ప్రగతిశీల ఫిల్మ్ పాలసీని ముందుకు తెచ్చామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
ప్రతిఏటా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు, నిర్మాతలకు ప్రోత్సహించేందుకు రూ 50 కోట్లతో ఢిల్లీ ఫిల్మ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీని సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చేందుకు ఫిల్మ్ పాలసీ రూపొందించామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

