న్యూఢిల్లీ: కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీని తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది.
తద్వారా నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపింది. నకిలీ లేదా ఒకే పథకాన్ని 2 సార్లు పొందడం నిరోధించొచ్చని వెల్లడించింది.