Crime news | హోమ్ వర్క్ చేయలేదని ఆరేళ్ల బాలుడిని బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేసిన టీచర్..!
Crime news | తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇచ్చిన హోమ్ వర్క్ చేసుకురాలేదన్న కోపంతో ఇవాళ ఓ మహిళా టీచర్ బాలుడిని తీవ్రంగా కొట్టి భవనం పైనుంచి కిందకు విసిరేసింది.
పట్నా: బీహార్లో మరో దారుణం జరిగింది. పట్నాలోని బిహ్త ఏరియాలోగల ఓ పాఠశాలలో గురువారం పంతులమ్మలు జట్లుజుట్లు పట్టుకుని కొట్టుకున్న ఘటనను మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది. తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇచ్చిన హోమ్ వర్క్ చేసుకురాలేదన్న కోపంతో ఇవాళ ఓ మహిళా టీచర్ బాలుడిని తీవ్రంగా కొట్టి భవనం పైనుంచి కిందకు విసిరేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి పాల్పడిన ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. బాలుడి ఒంటిపై కర్రతో కొట్టిన గాయాలున్నాయని, ముందుగా తీవ్రంగా కొట్టి ఆ తర్వాత కిందకు తోసేసి ఉంటదని కుటుంబసభ్యులు తెలిపారు.
హోమ్ వర్క్ చేసుకురాలేదంటూ టీచర్ అతడిని తీవ్రంగా కొట్టిందని, ఆ తర్వాత కొట్టుకుంటే పైకి తీసుకెళ్లిందని, కాసేపటికే అతను పైనుంచి కింద పడిపోయాడని బాధిత బాలుడి తోటి విద్యార్థులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

