Delhi Traffic Police | ఢిల్లీలో ఒక్కసారిగా కుంగిన ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు
Delhi Traffic Police | దేశ రాజధాని ఢిల్లీలో ఓ సిటీ బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం వాహనాల రాకపోకలతో రద్దీ కొనసాగుతుండగా హాజ్ రాణి రెడ్ లైట్ (Hauz Rani Red Light) సమీపంలోని ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్డు (Press Enclave Road) ఒక్కసారిగా కుంగిపోయింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ సిటీ బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం వాహనాల రాకపోకలతో రద్దీ కొనసాగుతుండగా హాజ్ రాణి రెడ్ లైట్ (Hauz Rani Red Light) సమీపంలోని ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్డు (Press Enclave Road) ఒక్కసారిగా కుంగిపోయింది. దాంతో పెద్దగా గొయ్యి ఏర్పడింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సు ఆ గోతిలో ఇరుక్కుపోయింది. అయితే బస్సు రోడ్డుపై ఏర్పడ్డ గోతికి చివరి అంచులో ఉండటంతో ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
బస్సు రోడ్డుకు ఇంకొంచం ఎడమవైపునకు వచ్చి ఉంటే గొయ్య ఇంకా పెద్దగా ఏర్పడేది, బస్సు పూర్తిగా గోతిలో పడిపోయేది. అదే జరిగి ఉంటే బస్సులోని ప్రయాణికుల్లో చాలా మందికి గాయాలు అయ్యేవి. కాగా, సాకేత్ కోర్టు (Saket Court) నుంచి మాలవీయ నగర్ పీటీఎస్ (PTS, Malviya Nagar) కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు (Delhi Traffic Police) చెప్పారు. రోడ్డు కుంగడం (Road caved)తో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

