25 రోజులు డిజిటల్ అరెస్ట్.. 2.5 కోట్లు దోపిడీ
డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్‌కు చెందిన 90 ఏండ్ల ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నారాయణ్ మహదేవ్‌ను 25 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి అతడి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.2.5 కోట్లను కొల్లగొట్టారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్‌కు చెందిన 90 ఏండ్ల ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నారాయణ్ మహదేవ్‌ను 25 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి అతడి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.2.5 కోట్లను కొల్లగొట్టారు.
దర్యాప్తు సంస్థకు చెందిన అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి మహదేవ్‌కు జనవరి 25న ఫోన్ కాల్ వచ్చింది. మీ గుర్తింపు పత్రాలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఉన్నాయి, అరెస్టు చేయాల్సి ఉందని మహదేవ్‌ను బెదిరించాడు. ఆన్లైన్ నిఘా పేరుతో 25 రోజులపాటు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అతని ఖాతా నుంచి విడతల వారీగా పలు రకాల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

