Jagannath Temple: జగన్నాథ్ ఆలయంలోకి చొరబడ్డ 9 మంది బంగ్లాదేశీలు అరెస్టు
Jagannath Temple: జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను ప్రశ్నిస్తున్నామని అదనపు ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు.
భువనేశ్వర్: పూరిలోని జగన్నాథ ఆలయం(Jagannath Temple)లోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. ఆలయం ఆంక్షలను ఉల్లంఘిస్తున్న వారిని తొలుత విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గుర్తించారు. సింగ్‌ద్వార్ పోలీసు స్టేషన్ వద్ద ఫిర్యాదు నమోదు చేశారు. ఆలయంకు వచ్చిన పోలీసులు అక్కడ సంచరిస్తున్న బంగ్లాదేశీలను పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఆలయ ఆచారం ప్రకారం కేవలం హిందువులు మాత్రమే ఆ ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. ఒకవేళ హిందూవేతరుల్ని గుర్తిస్తే చట్టం ప్రకారం వాళ్లను శిక్షించనున్నారు. అరెస్టు అయిన వారి పాస్‌పోర్టులను పరిశీలిస్తున్నామని, అయితే 9 మందిలో నలుగురు ఆలయం లోపలికి వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

