తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
Sabarimala devotees తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల భక్తులు మరణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భక్తులు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల భక్తులు మరణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భక్తులు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుములి ఘాట్ సెక్షన్లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. శబరిమల ఆలయంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఏడేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ముగ్గుర్ని తేజి జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

