Accident | రాజస్థాన్, మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదాలు.. 8 మంది దుర్మరణం
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్‌లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
హైదరాబాద్: రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్‌లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్‌నగర్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. సోమవారం ఉదయం నాసిక్-పుణే జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పికప్ ట్రక్కు కిందికి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కు బోల్తాపడింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ahmednagar
- Bus
- car
- Cargo truck
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

