Akasa Air plane | ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానాన్ని కార్గో వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ విమానం వెనుక భాగం వైపు ఉన్న రెక్క దెబ్బతిన్నది. దీంతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని తనిఖీ చేస్తున్నది.
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్‌లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.