కార్డెలియా షిప్లో కరోనా కలకలం.. 66 మందికి పాజిటివ్
66 test Covid positive in board Cordelia cruise ship | ముంబై - గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన వారిలో 66 మంది

ముంబై : ముంబై – గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన వారిలో 66 మంది కరోనా బారినపడ్డట్లు గుర్తించారు. షిప్‌లోని ప్రయాణికులకు మాస్క్‌లు ధరించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించినా.. చాలా మంది అజాగ్రత్తగా ఉన్నారని షిప్ అధికారులు తెలిపారు.
షిప్లో ఉన్న 1,471 మంది ప్రయాణికులతో పాటు పాటు 595 మంది సిబ్బందికి ఆదివారం ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేశారు. సోమవారం ఫలితాలు వెలువడగా.. 66 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం షిప్‌ను ముంబైకి సమీపంలోని లైనర్ మోర్ముగావ్ పోర్ట్ క్రూయిజ్ టెర్మినల్‌కు సమీపంలో లంగరు వేయగా.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు వెలువడే వరకు ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ షిప్ నుంచి దిగొద్దని అధికారులు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

