COVID-19 | దేశంలో కొత్తగా 63 కొవిడ్ పాజిటివ్ కేసులు.. రాష్ట్రాలు అప్రమత్తం కావాలన్న కేంద్రం
COVID-19 | దేశవ్యాప్తంగా ఆదివారం వరకూ 63 కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
COVID-19 |దేశవ్యాప్తంగా ఆదివారం వరకూ 63 కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 34 గోవాలో బయట పడ్డాయని అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు బయట పడ్డాయని ఆ వర్గాల కథనం.
కొవిడ్-19 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులను భారత్ వైద్యాధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతోపాటు నిఘా వ్యవస్థలను బటోపేతం చేయాల్సి ఉందన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, తక్షణం ఆందోళన చెందనవసరం లేదన్నారు. కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 92 శాతం వరకూ హోం బేస్డ్ చికిత్స సరిపోతుందన్నాయి వైద్యారోగ్యశాఖ వర్గాలు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

