హల్దానీ హింసాకాండలో ఆరుగురి మృతి
ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో హైకోర్టు అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింస కొనసాగింది. గురువారం రాత్రి బన్‌బూల్‌పుర పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హింసాకాండలో ఆరుగురు చనిపోగా, వందకు పైగా పోలీసులు గాయపడ్డారు.
హల్దానీ: ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో హైకోర్టు అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింస కొనసాగింది. గురువారం రాత్రి బన్‌బూల్‌పుర పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హింసాకాండలో ఆరుగురు చనిపోగా, వందకు పైగా పోలీసులు గాయపడ్డారు.
అల్లరి మూకలు ప్రణాళిక ప్రకారం ఘర్షణలు సృష్టించాయని శుక్రవారం అధికారులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ హై అలర్ట్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. నైనిటాల్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సోషల్ మీడియా కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ద్వారా నిందితులను గుర్తించామని, వారు ఠాణాలోని పోలీసులను కాల్చేందుకు ప్రయత్నించారని నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

