రిపోర్టర్ ఉద్యోగం అనేది అంత ఈజీ కాదు. ప్రజలతో ముడిపడి ఉంటుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు, అధికారులకు మీడియా ద్వారా చేరవేయడమే రిపోర్టర్ విధి. రిపోర్టింగ్ చేయాలంటే ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలి. కానీ.. ఐదేళ్ల ఓ చిన్నారి మాత్రం సరిగ్గా మాట్లాడటమే రాకున్నా రిపోర్టర్‌గా మారింది. తన ఇంటి దగ్గర ఉన్న రోడ్డు పరిస్థితులను అందరికీ తెలిసేలా చేసింది.
కశ్మీర్‌కు చెందిన హఫీజా అనే చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటి దగ్గర ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. అంతా బురద.. కనీసం నడవడానికి కూడా చాన్స్ లేకుండా.. రోడ్డు దరిద్రంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ స్పందించడం లేదని.. తానే రిపోర్టర్‌గా మారి.. అక్కడ రోడ్డు పరిస్థితిని వివరించింది. రోడ్డు దరిద్రంగా ఉండటంతో చివరకు తమ ఇంటికి ఎవ్వరూ రావడం లేదని ఆ పాప వీడియోలో స్పష్టం చేసింది.
Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI
— Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. అంత చిన్నవయసులో ఎంతో విజ్ఞతతో ఆలోచించిన లిటిల్ రిపోర్టర్‌కు అభినందనలు చెబుతున్నారు. ఆ వీడియోను ప్రధాని మోదీకి కూడా ట్యాగ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
May God bless this little angel. I hope @OfficeOfLGJandK ensures that demand of this young journalist is fulfilled at the earliest and the road is repaired so to bring a smile on her face.
— Sandeep Chand (@chandsandeep) January 9, 2022
Factual Genuine Reporter unlike many present ones. Well reported . Expression and communication style simple excellent . God bless d tiny talent . 👏👏👏👏👏👏👏
— Alok Kumar Chaudhury (@alok_chaudhury) January 9, 2022
A really good reporter. And to top it off very cute too 🤗
— Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) January 9, 2022
Aap sahi keh rahe hi beta,
— Aniket Kaur 🇮🇳 (@KaurAniket) January 9, 2022
Road ganda hai,
But,
Mehman zaroor aayenge kyuki aapka dil sunder hai.
Hum like karenge,share karenge aur subscribe bhi karenge.
God bless u my child !
This is so awesome. May she always be blessed with confidence and innocence. My teenage daughter, when i showed her this, screamed “ Aaiyo, cho cute”. Mashallah
— Arun Raman (@ramblingarun) January 10, 2022
Well done kid for the great reporting. Kudos to her mom for showing her the true way, how to approach issues and find solutions to problems. No agendas, slogans, stones. Hum kya chahte hei? We all want solutions to our problems.
— Flip Flop (@f1ipfl0p) January 12, 2022
We need this type of honest and brave reporter to show major issues in ground level…
— Ramesh Nagireddy 🇮🇳 (@ram_nagireddy) January 11, 2022
God bless u dear reporter..#kashmir https://t.co/5nCmHdzNdX