Home
National
35 Year Old Woman Held For Ordering Fathers Murder Read More At Https Www Deccanherald Com National West Maharashtra 35 Year Old Woman Held For Ordering Father S Murder 1221628 Html
Supari | ఆస్తి కోసం హింసిస్తున్న తండ్రి హత్యకు కూతురు సుపారీ
తల్లిని, తనను ఆస్తి కోసం రోజూ గృహహింసకు గురి చేస్తున్న తండ్రిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన ఒక మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Supari | నాగ్పూర్, మే 24: తల్లిని, తనను ఆస్తి కోసం రోజూ గృహహింసకు గురి చేస్తున్న తండ్రిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన ఒక మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్పూర్లో నివసించే 60 ఏండ్ల వ్యక్తి ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తన భార్య పేరున ఉన్న పె ట్రోల్ బంక్, ఇల్లు, పొలం తన పేరున రాయాలంటూ ఆమెను రోజూ హింసించేవా డు.
ఇదే విషయమై ఈ నెల 2న భార్య, కుమార్తె (35)తో తీవ్రంగా ఘర్షణ పడి వారిని కొట్టాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా చంపాలని కూతురు నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె 5 లక్షలతో కాంట్రాక్టు కిల్లర్తో ఒప్పందం కుదుర్చుకుంది. భివాపూర్లోని సొంత పెట్రోల్ బంక్లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు పొడిచి చంపి ప రారయ్యారు. దీంతో వారిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

