ముంబై, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు.
కేవలం జనవరిలో నెలలో ఒక్క యావత్మల్ జిల్లాలో ఏకంగా 32 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 32 మందిలో 10 మంది కౌలు రైతులు.