బుధవారం 28 అక్టోబర్ 2020
National - Apr 10, 2020 , 22:31:23

మోదీని పొగిడిన కంగనా

మోదీని పొగిడిన కంగనా


ప్రధాని మోదీని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పొగడ్తలతో ముంచెత్తింది.  నరేంద్ర మోదీ ఓ గొప్ప నాయకుడంటూ ప్రశంసించింది . ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న  నేపథ్యంలో ఆరంభ దశలోనే వైరస్‌ కట్టడి కోసం భారత సర్కారు ముందస్తు చర్యలు తీసుకొని, దేశమంతా లాక్‌డౌన్‌ విధించింది. ప్రధాని మోదీ తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు.  ప్రస్తుతం ఆమె మనాలీలో తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు.


logo