యాక్సెంచర్‌లో 19 వేల ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
2023 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఈ సంస్థ వార్షిక రెవెన్యూ వృద్ధి, ఆదాయ అంచనాలను కూడా తగ్గించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు తగ్గించుకోనున్నట్టు సంస్థ సీఈవో జూలీ స్వీట్ తెలిపారు. కాగా, యాక్సెంచర్ భారత్ కేంద్రంగానే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ లేఆఫ్‌ల ప్రభావం భారతీయ టెక్ ఉద్యోగులపై ఎక్కువగానే పడే ప్రమాదం కనిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

