Home
National
17 Dead In Virudhunagar Fireworks Factory Explosion Cm Stalin Expresses Condolences On Deaths
Explotion | పటాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది దుర్మరణం
Explotion | తమిళనాడు (Tamil Nadu) లో ఘోరం జరిగింది. పటాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లా (Virudhnagar district) లోని ఓ బాణసంచా పరిశ్రమ (Fire works factory) లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు.
Explotion : తమిళనాడు (Tamil Nadu) లో ఘోరం జరిగింది. పటాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లా (Virudhnagar district) లోని ఓ బాణసంచా పరిశ్రమ (Fire works factory) లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

