16.69 కోట్ల డోసులు ఇచ్చాం

రాష్ర్టాల వద్ద ఇంకా 75 లక్షల డోసులున్నాయి: కేంద్రం
న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్ టీకాలకు కొరత ఉందన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 75 లక్షల కరోనా టీకా డోసులు ఉన్నట్టు తెలిపింది. మరో 45 లక్షల డోసులను మూడు రోజుల్లో సరఫరా చేస్తామని పేర్కొన్నది. ఇప్పటివరకు 16,69,97,410 డోసులను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో 15.94 కోట్ల డోసులను వినియోగించారని వెల్లడించింది. మరోవైపు, రెమ్‌డెసివిర్ నెలకు 1.05 కోట్ల వయల్స్ (ఇంజెక్షన్ సీసాలు) ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గత నెల 12 నాటికి నెలకు 37 లక్షల వయల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యేవన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

