Leopard | ప్రజలపై పంజా విసిరిన చిరుతపులి.. 12 మందికి తీవ్ర గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్‌నాగ్‌లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) చేసింది. దీంతో 12 మంది గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్‌నాగ్‌లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) చేసింది. దీంతో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని జీఎంసీ (GMC Hospital) దవాఖానకు తీసుకెళ్లారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చిరుత పులిని వెంటనే బంధించాలని, తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

