అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్లోని వడోదరలో భారీ అగరబత్తి తయారవుతున్నది. అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో 108 అడుగుల భారీ అగరబత్తిని సిద్ధం చేస్తున్నామని,
ప్రస్తుతం ఈ ధూపం స్టిక్ తయారీ తుది దశలో ఉందని, దీనిని అయోధ్యకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.