గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 23, 2020 , 03:59:31

లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

నారాయణపేట రూరల్‌ : పట్టణ శివారులోని ఇటుక బట్టీ వద్ద నిలిచి ఉన్న లారీని బైక్‌ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రమోహన్‌ కథనం ప్రకారం... పేరపల్ల గ్రామానికి చెందిన నర్సింహులు, పెద్ద హన్మంతు, హ న్మంతు ముగ్గురు కలిసి దామరిగిద్దలో బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా నిలిచి ఉన్న లారీని బైక్‌ ఢీ కొట్టారు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు చంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


VIDEOS

logo