శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 20, 2020 , 01:20:32

పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సందర్శించిన ఎస్పీ

పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సందర్శించిన ఎస్పీ

నారాయణపేట: జిల్లా వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఎస్పీ చేతన పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డుల ను తనిఖీ చేసి, సిబ్బంది విధులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని మోటర్‌ వాహనాల రికార్డ్స్‌, బీడీ టీం, ఆయుధాల రికార్డ్స్‌, పీ ఎస్‌వోల రికార్డ్స్‌, డాగ్‌ స్వాడ్స్‌, ఆర్‌.ఐ స్టోర్‌ రికార్డ్స్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐ నరసింహ, రవి, ఏఎస్‌ఐలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo