Home
Nalgonda
Zp Chairman Banda Narender Reddy Said That The Officers Should Work With Commitment With Special Focus On Solving Public Problems
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి ఉంచాలి
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి ఉంచి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
- జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి
రామగిరి, జనవరి 20: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి ఉంచి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలని, ప్రజాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. గ్రామీణ, ఐసీడీఎస్ పై చర్చ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ ఇర్గి పెద్దులు, ఆయా స్థాయీ సంఘాల చైర్పర్సన్ కంకణాల ప్రవీణా, నారబోయిన స్వరూపారాణి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

