Hundi Income| యాదాద్రి దేవస్థానానికి విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్లు హుండీ ఆదాయం రాక
Hundi Income | యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి(Laxmi Narasimha Swamy) ఆలయానికి 28 రోజుల పాటు వచ్చిన విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్ల ఆదాయం (Income) సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామకృష్ణరావు వెల్లడించారు.
యాదగిరిగుట్ట, యాదాద్రి : యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి(Laxmi Narasimha Swamy) ఆలయానికి 28 రోజుల పాటు వచ్చిన విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్ల ఆదాయం (Income) సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామకృష్ణరావు వెల్లడించారు. నాలుగు కిలోల రెండు వందల యాభై గ్రాముల మిశ్రమవెండి వచ్చిందని వివరించారు.
2,006 అమెరికన్ డాలర్లు, 110 యూఏఈ దిరామ్స్, 355 ఆస్ట్రేలియా డాలర్స్, 195 కెనడా డాలర్స్, 30 సింగపూర్ కరెన్సీ, 155 ఇంగ్లాండ్ డాలర్స్, సౌదీ అరేబియా, యూరోప్, ఒమన్, మలేసియా, నేపాల్, ఖతర్, థాయిలాండ్, న్యూజిలాండ్, కువైట్, ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఉగాండా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన కరెన్సీని స్వామివారికి సమర్పించారని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

