భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణిలో వినతుల వెల్లువ

భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి ఆర్జీదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా 57 ధరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు కోర్టు ఆదేశాలు
All Party Meeting | పాలనకు హాలిడే.. ఒకవైపు క్రాప్ హాలిడే.. మరోవైపు పవర్ హాలిడే.. ఉత్త చేతులతో అఖిలపక్షానికి మంత్రులు
Harish rao | మీటింగ్ ఎజెండా నిజమా? మీరు చెప్పింది నిజమా? : హరీశ్‌రావు
Narsingi | కొంపలు కూల్చే బిగ్రోడ్.. నార్సింగిలో రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ హల్చల్
Horoscope | 29-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

