ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. పెట్రోల్ బంకు అనుమతుల వ్యవహారంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు..
భువనగిరి, అక్టోబర్ 28 : యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. పెట్రోల్ బంకు అనుమతుల వ్యవహారంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడుతగా చింతల యాదగిరి అనే వ్యక్తి నుండి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

