Bibinagar : ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ
బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డైరెక్టర్గా పనిచేసిన వికాస్ భాటియా బదిలీపై వెళ్లగా అమె పూర్తిస్థాయి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
బీబీనగర్, అక్టోబర్ 23 : బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డైరెక్టర్గా పనిచేసిన వికాస్ భాటియా బదిలీపై వెళ్లగా అమె పూర్తిస్థాయి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అమితా అగర్వాల్కు ఎయిమ్స్ అధ్యాపకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిమ్స్ అభివృద్ధితో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణలో సంస్థాగత వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎయిమ్స్ వైద్యులతో ఆమె సమావేశం నిర్వహించారు.

Bibinagar : ఎయిమ్స్ డైరెక్టర్గా అమితా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

