అర్వపల్లి వైన్స్‌లో చోరీ
అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి రిషిత వైన్స్ షాప్ -1 లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ టైం ప్రకారం అర్దరాత్రి సుమారు 1-30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు టవల్స్ చుట్టుకుని షట్టర్ తాళాలను పగలగొట్టి..
అర్వపల్లి, ఆగస్టు 22 : అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి రిషిత వైన్స్ షాప్ -1 లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ టైం ప్రకారం అర్దరాత్రి సుమారు 1-30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు టవల్స్ చుట్టుకుని షట్టర్ తాళాలను పగలగొట్టి వైన్ షాప్ లోకి చొరబడ్డారు. విలువైన మద్యం బాటిళ్లు, కౌంటర్లో నగదు కలిపి సుమారు రూ.60 వేల వరకు అపహరణ జరిగిందని వైన్స్ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ దోపిడీ ఆకతాయిల పనా? లేక ప్రొఫెషనల్ దొంగల పనా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

