ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ గా తాటికొండ సీతయ్య
ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్‌గా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ..
తుంగతుర్తి, జూలై 02 : ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్‌గా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఆర్య వైశ్యులందరికి సీతయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

