హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్
హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్..
హుజూర్నగర్, ఏప్రిల్ 17 : హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రాధాకృష్ణ చౌహాన్ పదోన్నతిపై బదిలీ కాగా అప్పటినుండి హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ లోగా నూతన న్యాయమూర్తి తన బాధ్యతలను స్వీకరించనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

