బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కట్టంగూర్, నవంబర్ 23 : కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శివ రాంరెడ్డి, సీఐలు రాజశేఖర్, హరిబాబు, ఎస్ఐలు క్రాంతి కుమార్, రవికుమార్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

