పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
ప్రొగ్రెసివ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మిర్యాలగూడ నివాసి, ఉపాధ్యాయుడు రాపోలు పరమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జి.ఎం గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పీఆర్టీయూ నూతన శాఖను ఎన్నుకున్నారు.
నల్లగొండ, అక్టోబర్ 16 : ప్రొగ్రెసివ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మిర్యాలగూడ నివాసి, ఉపాధ్యాయుడు రాపోలు పరమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జి.ఎం గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పీఆర్టీయూ నూతన శాఖను ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షం గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరమేశ్ కేతేపల్లి మండలం భీమవరం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, కేతేపల్లి మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాచకొండ, శ్రీధర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

