పచ్చల సోమేశ్వరస్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకరం
నల్లగొండలోని పానగల్లో గల అతి ప్రాచీనమైన శ్రీ పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపర్వైజర్ బి.సుమతి హాజరై ప్రత్యేక పూజలు చేసి..
రామగిరి, మే 18 : నల్లగొండలోని పానగల్లో గల అతి ప్రాచీనమైన శ్రీ పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపర్వైజర్ బి.సుమతి హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రమాణ స్వీకరం చేయించారు. చైర్మన్‌గా గజ్జి సురేశ్‌యాదవ్, ధర్మకర్తలుగా జంపాల శంకర్, కొండ అంజయ్య, కోదల వెంకన్న, ఈసం సక్కుబాయి, దేవాయల ప్రధాన అర్చకులు నవీన శర్మ చేశారు. అనంతరం నూతన కమిటీకి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, 1వ డివిజన్ కార్పోరేటర్ అలకుంట్ల నాగరాజు (చిట్టి) హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

పచ్చల సోమేశ్వరస్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకరం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

