Home
National
How Can Removal Proceed After Resignation Justice Yashwant Varma Questions Impeachment Move
రాజీనామా చేశాక ఎలా తొలగిస్తారు?
హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసినందున తనను తొలగించే ప్రక్రియను కొనసాగించలేరని జస్టిస్ యశ్వంత్ వర్మ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు తెలిపారు.
- తొలగింపు ప్రక్రియ చెల్లదన్న జస్టిస్ వర్మ
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసినందున తనను తొలగించే ప్రక్రియను కొనసాగించలేరని జస్టిస్ యశ్వంత్ వర్మ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు తెలిపారు. పదవిలో లేనివారిని తొలగించేందుకు చేసే ప్రయత్నానికి రాజ్యాంగబద్ధమైన ఆధారం ఉండదని పేర్కొన్నారు.
తన అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ నోట్లు బయటపడిన ఘటనకు సంబంధించిన ఆరోపణల్లో తాను నిర్దోషినని వర్మ స్పష్టం చేశారు. ఏప్రిల్ 9న ఇచ్చిన తన రాజీనామాను తప్పును అంగీకరించినట్టుగానీ, తనపై వచ్చిన నిర్ధారణలను ఒప్పుకున్నట్టుగానీ భావించరాదని తెలిపారు. సెప్టెంబర్ 10న ఉత్పల్ కుమార్ సింగ్కు వర్మ రాసిన లేఖను గురువారం ఎంపీలకు పంపిణీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

