బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
బీఆర్ఎస్ పార్టీ నాంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. సోమవారం నాడు సర్పంచులు సమావేశమై ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో...
నాంపల్లి, నవంబర్ 16 : బీఆర్ఎస్ పార్టీ నాంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. సోమవారం నాడు సర్పంచులు సమావేశమై ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అవమానాలకు గురవుతున్నారని, తమకు సమాచారం ఇవ్వకుండానే ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్ల లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తమ హక్కుల సాధనకు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, సర్పంచులు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి శ్రీలక్ష్మి యాదయ్య, పల్లె వెంకన్న, సాగర్ల యాదయ్య, దామెర శోభ సహాదేవ్, పెరికేటి రమేశ్, పలువురు ఉప సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

