Water Tank | కూలిన వాటర్ ట్యాంక్.. తల్లీకొడుకు మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తిలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ (Water Tank)కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. పెద్దకాపర్తిలో బాధిత కుటుంబ సభ్యులు పెద్దకాపర్తిలో రేకుల షెడ్డుతో కొత్తగా హోటల్ ఏర్పాటు చేశారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తిలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ (Water Tank)కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. పెద్దకాపర్తిలో బాధిత కుటుంబ సభ్యులు పెద్దకాపర్తిలో రేకుల షెడ్డుతో కొత్తగా హోటల్ ఏర్పాటు చేశారు. దానిని ఆదివారం ఉదయం ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నారు.
రాత్రి పొద్దుపోవడంతో అక్కడే పడుకున్నారు. అయితే రేకులపై బరువు ఎక్కువ కాడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను నాగమణి (32), కుమారుడు వంశీకృష్ణ (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

