నెల్లిబండలో బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాలు
గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెల్లిబండలో బొడ్రాయి, ముత్యాలమ్మ, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్, ఫిబ్రవరి 18 : గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెల్లిబండలో బొడ్రాయి, ముత్యాలమ్మ, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బొడ్రాయి వద్ద గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారు జాము నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ మహిళలు బొడ్రాయి చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ దేవతకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని ఆకాక్షించారు. కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చామల శ్రీనివాస్, మర్రి వెంకటయ్య, దైద రవీందర్, దాతలు యానాల మధుసూదన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కందాల ప్రమీల, ఏర్పుల తాజేశ్వర్, వంటెపాక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

