‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
నవంబర్ 1, 2 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలోని బి.ఎన్.గౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం..
– బక్కా శ్రీనివాస చారి, పెరుమాళ్ల వెంకటేశం
రామగిరి, అక్టోబర్ 31 : నవంబర్ 1, 2 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలోని బి.ఎన్.గౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించే ఎఫ్ఎల్ఎన్–టీఎల్ఎం మేళా, చైతన్య సదస్సులో ప్రొఫెసర్ డాక్టర్ కె.నాగేశ్వరరావు, బెల్లి యాదయ్య ప్రసంగిస్తారని తెలిపారు. మహాసభల్లో ఉపాధ్యాయుల సమస్యలు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యావ్యవస్థ బలోపేతం, విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించడం వంటి అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన, విద్యారంగంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం ఈ మహాసభలకు ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

