‘ఐక్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం’
ఐకమత్యతతో సంఘాన్ని బలోపేతం చేసుకుందామని కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
– కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి
కోదాడ, జూలై 18 : ఐకమత్యతతో సంఘాన్ని బలోపేతం చేసుకుందామని కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యజమానుల హక్కుల రక్షణకు, వ్యాపారాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సామిల్ పరిశ్రమ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కొల్లూరి వేణుగోపాల్, కోశాధికారి గొల్లపల్లి బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు గొల్లపల్లి అనిల్, భరత్ పటేల్, పమ్మి ఉపేంద్ర చారి, పమ్మి నాగ బ్రహ్మచారి, కొత్త శంకర్, రంజిత్ నాయక్, ఇటికల శివబ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

