‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి...
అనంతగిరి, అక్టోబర్ 27 : మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని వాయిలసింగారం, అమీనాబాద్ గ్రామాల్లో పట్టభద్రులను కలసి ఓటు అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు ఓటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నిరుద్యోగ గొంతుక వినిపించే బీఆర్ఎస్ అభ్యర్థిని శాసనమండలికి పంపించాలఅన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్ నాయక్, నాయకులు పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, సుధాకర్, పూర్ణచందర్ రావు, చార్లెస్, కొత్తపల్లి ఉపేందర్, కంటు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, గురవయ్య, దొంగరి నాగేశ్వరరావు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

