మాచారం సంతోషిమాత రైస్‌మిల్లులో రూ.19.28 కోట్ల అక్రమాలు?
పెన్‌పహాడ్ మండలంలోని మాచారం గ్రామ శివారులోని శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్‌మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత జరిగినట్లు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నల్లగొండ యూనిట్ అధికారులు సివిల్ సప్లై శాఖతో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో...
పెన్‌పహాడ్, ఆగస్టు 22 : పెన్‌పహాడ్ మండలంలోని మాచారం గ్రామ శివారులోని శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్‌మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత జరిగినట్లు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నల్లగొండ యూనిట్ అధికారులు సివిల్ సప్లై శాఖతో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 8,078.818 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. ఖరీఫ్ 2024-25లో 1,931.746 మెట్రిక్ టన్నులు, రబీ 2025-26లో 4,277.458 మెట్రిక్ టన్నులు, రబీ 2022-23లో 1,869.614 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లుకు అప్పగించింది. అయితే తనిఖీల్లో మొత్తం ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి సీఎంఆర్ బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొరతపై సూర్యాపేట టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ ఉప్పల శ్రీధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

