మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాసర్ల మల్లీశ్వరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో మంగళవారం ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు...
తుంగతుర్తి, ఆగస్టు 25 : తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాసర్ల మల్లీశ్వరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో మంగళవారం ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆర్థిక సహాయం సేకరించి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి నవీన్, అయోధ్య, నగేష్, కరుణాకర్, సుధాకర్, కాసర్ల నరేశ్, మనోహర్, ఇరుగు వేణు, పండల మహేశ్, రాజబోయినా రాజేష్, రవీందర్, దిలీప్, గోపి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

