సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. గురువారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కోదాడ, నవంబర్ 12 : కోదాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. గురువారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకునేలా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, కౌన్సిలర్ శివ, కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, అంబటి, కర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

