కామ్రేడ్ మాదగోని నర్సన్న వర్ధంతి
కామ్రేడ్ మాదగోని నర్సన్న 27వ వర్ధంతిని చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల సీపీఐ కార్యదర్శి నలపరాజు సతీశ్..
చండూరు, ఆగస్టు 28 : కామ్రేడ్ మాదగోని నర్సన్న 27వ వర్ధంతిని చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల సీపీఐ కార్యదర్శి నలపరాజు సతీశ్ పాల్గొని మాట్లాడారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడి మన మధ్యలో నుండి అస్తమించిన గొప్ప నాయకుడు మాదగోని నర్సన్న అని కొనియాడారు. ఈ మండలంలో దొరలు, పెత్తందారీ వ్యవస్థ పోవాలి అని ఉద్యమాలు చేసిన నాయకుడి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ మండలంలో ఆయన నడిచిన ఎర్రజెండాని గ్రామ గ్రామాన రెపరేపలాడిస్తామని ప్రతినపునూదామన్నారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజి జడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, బంగారిగడ్డ మాజీ సర్పంచ్ బోయపల్లి భిక్షం గౌడ్, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య గౌడ్, నాయకులు కర్నాటి వెంకన్న, రమేశ్, బరిగెల వెంకటేశం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు మాదగోని అరుణ్ గౌడ్, గ్రామ కార్యదర్శి పల్లె నర్సింహ, వార్డు మెంబర్లు తలారి ముత్తయ్య, కొనరెడ్డి వెన్నెల సాయి, శ్రీశైలం, హమీద్, జక్కలి పరమేశ్, శివలింగయ్య, మురళి, రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

