Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Dead Bodies | ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌కు నాలుగు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది.
అమరావతి : ప్రకాశం జిల్లా ( Prakasam district ) కొత్తపట్నం బీచ్‌కు నాలుగు మృతదేహాలు ( Four Dead bodies ) కొట్టుకురావడం కలకలం రేపింది. ఏపీలో గురువారం ఉదయం కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకు వచ్చిన బోటులో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ రాంబాబు, పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిస్థితిని సమీక్షించారు.
చెన్నైకు చెందిన మత్స్యకారులు కొందరు చేపల వేటకు వెళ్లగా అదే సమయంలో మురసు తుఫాన్ కారణంగా రామయపట్నం, కొత్తపట్నం వైపు వచ్చారు. అయితే అలల ఉదృతి కారణంగా ఒక బోటు బోల్తా పడి కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకు వచ్చిందని గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
చెన్నై మత్స్యపరిశ్రమల శాఖకు సంప్రదించగా సుమారు 15 మంది గల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినట్లు దృవీకరించారని, మృతదేహాలు చెన్నై మత్స్యకారులవేనని ప్రాథమికంగా అంచనావేస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగతా వారి కోసం మెరైన్ పోలీసులతో గాలింపు చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. ఇంకా సముద్రంలోనే ఉన్న బోటును కూడా తీసే ప్రయత్నం చేస్తామని ఆయన వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

